దేశంలో ఇప్పుడు కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం మర్కాజ్ యాత్రికులు. వాళ్ళ వలన దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల్లో వారిదే అగ్ర భాగం. దీనితో వారి తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా వారి వలన అవస్థలు పడుతున్నాయి. అయితే దేశంలో ఇప్పుడు కరోనా బాధితులుగా ఉన్న మర్కాజ్ యాత్రికులు…
ఆస్పత్రుల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వారి తీరు ఆందోళన కలిగించింది. ఆస్పత్రిలో ఫాంట్ విప్పి తిరిగారు. దీనితో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యారు. దీనిపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేసారు. ఆసుపత్రిలో చేరి నర్సులను వేధించిన వారిని కాల్చి చంపాలని, నర్సులను వేధించిన వారికి వైద్యచికిత్సలు చేయాల్సిన అవసరం ఏంటన ఆయన ప్రశ్నించారు.
ఘజియాబాద్ లోని ఆసుపత్రిలో కొందరు కరోనా బాధితులు అర్ధనగ్నంగా తిరుగుతూ నర్సులతో అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. అలాంటి వారికి చికిత్స చేయకుండా కాల్చిచంపాలని, కరోనా ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో మతం గురించి మాట్లాడే సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు చేస్తున్న పనులు బాగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, విద్యుత్, మంచినీటి సరఫరా శాఖ అధికారులను ఆయన అభినందించారు.