అతని ఉద్యోగాన్ని పీకెసిన  reuters ?

-

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఇంటర్నేషనల్ పారిశ్రామిక సంస్థ కియా మోటార్స్ రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రం కు వెళ్లిపోతున్నారని వార్తలు రావడం జరిగాయి. దీంతో ఈ విషయాన్ని పెద్దగా హైలెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా పార్లమెంటు లో ఉన్న టిడిపి పార్లమెంటు సభ్యులు తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది.

Image result for job lost

ఇటువంటి నేపథ్యంలో “కియా మోటార్లు తమ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ నుండి తరలించడానికి ఆలోచిస్తున్నాయి” అనే రాయిటర్స్ కథను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వైయస్ జగన్ ప్రభుత్వం ఈ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని అంతర్జాతీయస్థాయిలో చట్టపరమైన చర్యలు చేపట్టడానికి రెడీ అయింది.

ఎందుకంటే ఎటువంటి ఆధారం లేకుండా వార్తలు రాయటంతో ఏపీ ప్రభుత్వం సదరు ఆర్టికల్ వ్రాసిన జర్నలిస్ట్ పై రాయిటర్స్ మేనేజ్మెంట్ కి ఫిర్యాదు చేయటంతో..రాయిటర్స్ మేనేజ్మెంట్ reuters ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి యొక్క ఉద్యోగాన్ని పీకేసింది. ఇదే విషయాన్ని అధికారికంగా reuters రాయిటర్స్ మేనేజ్మెంట్ తెలియజేసింది. మరోపక్క కియా మేనేజ్మెంట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరిస్తుందని తమకి మరియు ప్రభుత్వానికి ఎటువంటి గొడవలు లేదని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news