గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా ? : మంత్రి హరీష్ రావు !

-

తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి కొందరు ఇతర పార్టీల ముఖ్య నాయకులతో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళి సై రాలేదని కొందరు BRS నాయకులు విమర్శించారు.. దీనిపై అటు రాజ్ భవన్ నుండి కూడా స్పందన వచ్చింది .. తమిళి సై ను ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆహ్వానం అందలేదని… ఆహ్వానం లేకుండా ఎలా వెళ్లాలని వీరు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంపై తాజాగా మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో రెచ్చిపోయారు.

మనకు ఉన్న ఈ భారత్ రాజ్యాంగంలో గవర్నర్ కు కొన్ని అవకాశాలు పొందుపర్చారు అని హరీష్ రావు తెలిపాడు. కాగా ఇలాంటి వాటికి గవర్నర్ ను పిలవాలని ఏమైనా రాజ్యాంగంలో ఉందా అంటూ ప్రశ్నించారు ? ఒకవేళ ఆ విధంగా ప్రధాని మోదీ వందే భారత్ రైలు ను రాష్ట్రపతిని పిలవకుండానే స్టార్ట్ చేశారు కదా అంటూ ఉదాహరణగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news