తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్.టి.రామారావు కూడా ఒకరు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా ఎన్.టి.ఆర్. నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు నన్నెంతగానో ఆకట్టుకునేది. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఎన్.టి.రామారావు జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అంజలి ఘటిస్తున్నాను.
ఎన్టీఆర్ గురించి పవన్ ఏమన్నారంటే..
By Network
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వరంగల్ లో దారుణం…ఫోన్ ద్వారా నార్మల్ డెలివరీ చేసిన నర్సులు…చివరికీ ఠాగూర్ సినిమా!
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో...
పల్నాడు జిల్లా నూతన కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్.. ఎస్పీగా మలికా గార్గ్
ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్‌ను కేంద్ర...
BREAKING: తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్
High tension again in Tadipatri: తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది....