బటన్స్ విప్పి మరీ మొత్తం చూపించేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..!

-

దక్షిణాదిన తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మరొకసారి తన కంటి చూపుతో కుర్రాళ్ళ మతి పోగోడుతోంది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ అండ్ వైట్ వెరైటీ డ్రెస్సులో హాట్ హాట్ ఫోటోషూట్ షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా కోట్ బటన్స్ విప్పి మరీ ఎద అందాలను మొత్తం చూపించేస్తోంది. ఇక ఈ ఫోటోలలో జేమ్స్ బాండ్ లా అనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ లుక్కుకి నెటిజెన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈమె అందానికి ముగ్ధులై ప్రతి ఒక్కరు లవ్ ప్రపోజ్ కూడా చేస్తున్నారు. అంతేకాదు గ్లామర్ లేడీ హాట్ బ్యూటీ అంటూ రకరకాల కామెంట్లు షేర్ చేస్తున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లోనే కన్నుగీటి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు అంతకుమించి గ్లామర్డోస్ వలకబోస్తోంది. అందచందాలతో సోషల్ మీడియాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ఈమె ఫోటోలు చూసి కుర్రాళ్ళ మతి పోతోందని చెప్పాలి. ఒరు ఆధార్ లవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో సినిమా అవకాశాలు కూడా పోయాయి కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా రచ్చ చేస్తుందని చెప్పవచ్చు

ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేకపోయినా గ్లామర్ షో చేస్తూ హాయిగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇక 2018లో నీ వానం నాన్ మఝుయ్ రిలీజ్ కి ముందే మంచి క్రేజీ తెచ్చుకున్న ఈమెకు సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసి రావడం లేదు. 2018లో రావలసిన శ్రీదేవి బంగ్లా సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. కనీసం ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు రావాలని అందరూ కోరుకుంటున్నారు . చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news