పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు 2021: విజేతల జాబితా

-

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాజాగా ప్రకటించారు. పుదుచ్చేరిలోని మొత్తం 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6 న ఒకే దశలో జరిగాయి. 10.04 లక్షల మంది ఓటర్లలో దాదాపు 82 శాతం మంది ఏప్రిల్ 6 న కేంద్ర పాలిత ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అఖిల భారత ఎన్‌ఆర్‌ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ), బీజేపీ కలిసి పుదుచ్చేరిలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.

puducherry-election-results-2021-here-is-the-list-of-winners

మొత్తం 30 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో ఏఐఎన్‌ఆర్‌సీ అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేసింది.

పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల నుండి గెలిచిన‌ విజేతల జాబితా ఇలా ఉంది

1. మ‌న్నాడి పేట – ఏఐఎన్ఆర్‌సీ – టీపీఆర్ సెల్వామె
2. తిరుబువనై – ఏఐఎన్ఆర్‌సీ – బి.కొబిగ‌
3. ఒస్సుడు – కాంగ్రెస్ – ఇ.తిప్పైంత‌న్
4. మంగ‌ళం – ఏఐఎన్ఆర్‌సీ – ఎస్‌వీ సుగుమార‌న్
5. విల్లియనుర్ – కాంగ్రెస్ – ఎ.న‌మ‌శ్శివాయ‌మ్
6. ఒజుక‌రై – ఏఐఏడీఎంకే – ఎ.అన్బ‌ళ‌గ‌న్
7. క‌దిర్క‌మ‌మ్ – ఏఐఎన్ఆర్‌సీ – ఎన్ఎస్‌జే జ‌య‌బ‌ల్
8. ఇందిరాన‌గ‌ర్ – ఏఐఎన్ఆర్‌సీ – ఎన్‌.రంగ‌సామి
9. త‌ట్టంచ‌వాడి – ఏఐఎన్ఆర్‌సీ – అశోక్ ఆనంద్
10. కామ‌రాజ్ న‌గ‌ర్ – కాంగ్రెస్ – వీఈ వైతిలింగం
11. లాస్‌పేట – కాంగ్రెస్ – వీపీ శివ‌కొలుందు
12. కాలాపేట – కాంగ్రెస్ – ఎంవోహెచ్ఎఫ్ షాజ‌హాన్
13. ముతియాల్‌పేట – ఏఐఏడీఎంకే – మ‌ణికంద‌న్
14. రాజ్ భ‌వ‌న్ – కాంగ్రెస్ – ల‌క్షినారాయంద్
15. ఒపుళం – ఏఐఏడీఎంకే – అన్బ‌ళ‌గ‌న్
16. ఒర్లియంపేట – డీఎంకే – ఆర్‌.శివ‌
17. నెల్లితొపె – కాంగ్రెస్ – ఎ.జాన్ కుమార్
18. ముదిలియ‌ర్ పేట – ఏఐఏడీఎంకే – ఎ.భాస్క‌ర్
19. అరియ‌న్‌కుప్ప‌మ్ – కాంగ్రెస్ – టి.జియ‌మూర్తి
20. మ‌న‌వెలి – కాంగ్రెస్ – అనంత రామ‌న్
21. ఎంబ‌ళం – కాంగ్రెస్ – కంద‌సామి
22. నెట్ట‌ప‌క్కం – కాంగ్రెస్ – విజియ‌వెని
23. బ‌హౌర్ – కాంగ్రెస్ – దాన‌వెలొ
24. నెడుంగ‌డు – ఏఐఎన్ఆర్‌సీ – చందిర ప్రియాంగ
25. తిరున‌ల్ల‌ర్ – కాంగ్రెస్ – ఆర్‌.క‌మ‌ల‌క్క‌న్న‌న్
26. క‌రైక‌ల్ నార్త్ – ఏఐఎన్ఆర్‌సీ – తిరుమురుగ‌న్
27. క‌రైక‌ల్ సౌత్ – ఏఐఏడీఎంకే – కేఏయూ అస‌న
28. నెర‌వి టీఆర్ ప‌ట్టినమ్ – డీఎంకే – ఎ.గీత
29. మ‌హె – స్వ‌తంత్ర – వి.రామ‌చంద్ర‌న్
30. యానాం – కాంగ్రెస్ – మ‌ల్లాడి కృష్ణారావు

Read more RELATED
Recommended to you

Latest news