బ్రేకింగ్ : సుషాంత్ సింగ్ నా బిడ్డగా పుట్టబోతున్నాడు..!

-

బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజపుట్ ముంబైలోని అతని నివాసంలో ఆత్మహత్య చేసుకున్న వైనం ఎందరినో కలచివేసింది. ఆయన మరణాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఆయన అభిమానులు కొంతమంది దీన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆయన మరణంపై యావత్ దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో స్పందించారు.

కాగా, తాజాగా బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ సుశాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ తన గర్భం ద్వారా పునర్జన్మను ఎత్తబోతున్నాడని చెపుతూ ఓ వీడియోను విడుదల చేసింది. ‘సుశాంత్ నాకు కలలో కనిపించాడు. త్వరలోనే నీకు కొడుకుగా జన్మించబోతున్నానని నాతో చెప్పాడు. బాలీవుడ్ తనను బాయ్ కాట్ చేసిందని… తన సినిమాలను బలవంతంగా లాగేసుకున్నారని తెలిపాడు. అని వీడియోలో ఆమె తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news