అలాంటి దుస్తుల్లో రెచ్చిపోతున్న రకుల్ ప్రీత్..!

-

రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకి సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుందని చెప్పాలి. రోజు రోజుకి ట్రెండీ వేర్ లో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా సోషల్ మీడియానే షేక్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోందని చెప్పాలి. రెడ్ డిజైనర్ డ్రెస్ ధరించిన ఈ ముద్దుగుమ్మ సూపర్ హాట్ గ్లామరస్ గా కనిపిస్తూ కుర్రకారు గుండెలను దోచుకుంటుంది. మరీముఖ్యంగా లోదిస్తులు లేకుండా పీలికలతో పరువాలు దాస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు మరింత అద్వానంగా ఉందనే చెప్పాలి. అయితే కొంతమంది ఈ ఫోటోలను చూసి క్రేజీగా ఫీల్ అవుతుండగా మరి కొంత మంది అసభ్యకరంగా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు దూరమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ కి వెళ్ళిన ఈమె అక్కడ వరుసగా చిత్రాలు చేస్తోంది గత ఏడాది అటాక్ , రన్ వే 34, డాక్టర్ జి, కట్ పుట్లీ ఇలా పలు చిత్రాలలో నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు లభించడం లేదు. ఇకపోతే 2023 ఆరంభంలోనే ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఇటీవల రిలీజ్ అయిన ఛత్రీవాలీ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుందని చెప్పవచ్చు.

ఇకపోతే తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఉన్నట్టుండి టాలీవుడ్ ని కాదని బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె అక్కడ అవకాశాల కోసం ఇలా వరుసగా గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతుంది. మొత్తానికి అయితే రకుల్ ప్రీతిసింగ్ అందాలు ఆరబోయడంలో హద్దులు చెరిపేస్తోందడంలో సందేహం లేదు.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news