Ram Charan : ఇన్ స్టాలో రికార్డు సృష్టించిన రాం చరణ్

-

టాలీవుడ్‌ అగ్రహీరో రామ్ చరణ్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రామ్‌ చరణ్‌. ప్రస్తుతం ఆయన ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు.

ఈ మూవీ టైటిల్ పైన ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్‌ అగ్రహీరో అయిన రామ్ చరణ్.. తాజాగా ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ సంపాదించుకున్న రామ్‌ చరణ్‌.. ఇన్‌ స్టా గ్రామ్‌ లో సాలిడ్‌ రికార్డును సొంత చేసుకున్నాడు. ఇన్‌స్టాలో అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్‌ ఫాలోవర్స్‌ను అందుకున్న హీరోగా రికార్డు సృస్టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news