మగ జాతి ఆణిముత్యం రామ్ గోపాల్ వర్మ..!!

-

రామ్ గోపాల్ వర్మ  ఇప్పటి వరకు జీనియస్ డైరెక్టర్ నుంచి ఒక పిచ్చి పట్టిన సెలబ్రిటీ గా మారాడు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతు తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు. ఇక ట్విట్టర్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ మరింత దిగ జారి పోయాడు. ఏదో ఒక రకంగా వివాదం రాజేసి తాను మీడియా లో హైలెట్ అయ్యేలా చేసుకుంటూ ఉంటాడు.

ఇ క రీసెంట్ గా   తన డేంజరస్‌` మూవీ  చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వర్మ ఇటీవల ఆషురెడ్డి కాలు నాకి సంచలనం సృష్టించాడు. అలాగే సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ లు మరీ పచ్చి బూతులు తో నడిచాయి. మన యాంకర్స్ కూడా తక్కువ ఏమి తినలేదు యంగిల్స్ తో సహా అన్నింటినీ అడిగారు. ఇక మరోసారి కొత్త సంవత్సరం సందర్భంగా తనలోని మాటల చాతుర్యం బయట పెట్టాడు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6 బిలియన్ల జనాభాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఒక్క డొనాల్డ్‌ ట్రంప్‌నకు తప్ప. సమస్యలన్నీ డిసెంబరు 31, 2022 రాత్రి వరకూ మాత్రమే. పడుకొని నిద్రలేవగానే జనవరి 1, 2023 నుంచి అవి మనతోనే కొనసాగుతాయి. ఎందుకంటే ఇప్పటికీ నువ్వు అదే పాత భార్య, అదే పాత భర్తతో ఉంటున్నావు కనుక’తమ భర్తలను అర్థం చేసుకోవాలి..కొత్త ఏడాది సందర్భంగా నేరస్థులెవరూ పోలీసులకు పట్టుబడకూడదని నేను కోరుకుంటున్నా అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అలా వుంటది వర్మ తోటి..

Read more RELATED
Recommended to you

Latest news