గణతంత్ర దినోత్సవం సమీపంచడంతో చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతు వీడియోలు చేస్తున్నారు. అలాగే భారత జవన్లు కూడా ఒక వీడియోను తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. కాగ ఈ ఉత్తర కాశ్వీర్ లో నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాసే జవన్లు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతు ఒక వీడియో ను చేశారు. చుట్టు మంచు కొండల మధ్య రక్తం సైతం గడ్డ కట్టే చలిలో భారత త్రివర్ణపతకాన్ని పట్టుకుని భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతు వీడియో చేశారు.
కాగ ఈ వీడియో చూస్తే.. గుస్ బమ్స్ రావడం పక్క. జవన్లు దేశ భక్తి కి అందరూ సలామ్ కొట్టాల్సిందే. కాగ ఈ వీడియో కు కూడా నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో దేశ భక్తి మొత్తం కనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే జవన్ల సత్తువ చూస్తే.. ముచ్చట వేస్తుందని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగ సాధారణ మైన చలినే తట్టుకోవడం కష్టం గా ఉంటుంది.. అలాంటిది రక్తం సైతం గడ్డ కట్టే చలిలో జవన్లు వీరత్వం చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.
#WATCH | J&K: Indian Army jawans, patrolling along the LoC in North Kashmir and keeping a strict vigil, wish the countrymen on the eve of the 73rd #RepublicDay pic.twitter.com/6a5FTSRA0i
— ANI (@ANI) January 25, 2022