పూజ బికినీ ట్రీట్ నచ్చిందన్న RGV..కుర్రాళ్ల మతి పోగొడుతున్న భామ

-

ముంబై భామ పూజా భలేకర్..వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘‘ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’’ సినిమాతో హీరోయిన్ గా సినీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ భామ ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సినిమాల సంగతి అటుంచితే.. ఈ సుందరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లే దా ట్విట్టర్ వేదికగా షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా అటువంటి పనే చేసింది.

ట్విట్టర్ వేదికగా ‘‘రీచ్ ఫర్ ద స్కై’’ అనే క్యాప్షన్ తో వీకెండ్ వైబ్స్, నేచర్, ఫిట్ నెస్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోలో బికినీలో ఎద అందాలతో పాటు థైస్ చూపుతూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.ఇక ఈ హాట్ ఫొటో చూసి వర్మ స్పందించారు. తను గ్రౌండ్ ప్రిఫర్ చేస్తానని పేర్కొంటూ పూజా భలేకర్ ట్వీట్ ను రీ ట్వీట్ చేశాడు. ఇక వర్మ ట్వీట్ చూసి నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘వర్మ ఇంతే, ఆర్జీవీ ఈజ్ ఆర్జీవీ, భలే పెడుతున్నావ్ అన్న’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news