బ్యాడ్ న్యూస్ : మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధ‌ర‌లు హీట్ ఎక్కిస్తున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతున్నాయి. గ‌తంలో ఐదు రోజుల నిల‌క‌డ‌గా ఉన్నా ధ‌ర‌లు.. గ‌త మూడు రోజుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మూడు రోజుల్లో బంగారం ధ‌ర ప్ర‌తి గ్రాము పై దాదాపు రూ. 800 వ‌ర‌కు పెరిగింది. అలాగే వెండి ధ‌ర‌లు వ‌రుస‌గా నాలుగు రోజుల నుంచి పెరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లో ఒక కిలో గ్రాము వెండి పై భారీ స్థాయిలో రూ. 4,000 వ‌ర‌కు పెరిగింది. బంగారం ధ‌ర‌లు కాస్త స్వ‌ల్పంగా పెరిగినా.. వెండి ధ‌ర‌లు మాత్రం ఆంద‌ళ‌న క‌లికిస్తున్నాయి. ఈ రోజు కూడా రూ. 500 నుంచి రూ. 800 వ‌ర‌కు పెరిగింది. కాగ నేటి మార్పుల‌తో దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,800 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 69,300 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,800 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 69,300 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 52,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,400 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,640 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,640 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,400 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,500 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,400 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,800 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,400 గా ఉంది.ల‌

Read more RELATED
Recommended to you

Latest news