Nivetha Thomas : నివేతా థామస్ కు తీవ్ర గాయాలు…ఫోటోలు వైరల్

-

మల్టీ స్టారర్ అనగానే ఇద్దరు హీరోలు ఉంటారనే అనుకుంటాం. అదే ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుండటం కామనే. కానీ ఇద్దరు హీరోయినట్లు కూడా హీరోలకు తీసిపోకుండా ఫైట్లు, అడ్వెంచర్లు చేస్తే.. ఆహా ఊహకే ఎంతో బాగుంది కదా. శాకిని డాకిని సినిమా ఇలాంటిదే. నివేదా థామస్‌ , రెజీనా కసాండ్రా కలిసి నటించిన చిత్రం ‘శాకిని డాకిని’ . సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు.

ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. సినిమాలో మంచి కామెడీ ఉండటంతో.. ప్రేక్షకులు థియేటర్‌ కు క్యూ కడుతున్నారు. ఇది ఇలా ఉండగా.. శాకిని డాకిని సినిమాలో నటించిన నివేదా థామస్‌ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. అయితే.. ఇందులో ట్విస్ట్‌ ఎంటంటే.. నివేదా థామస్‌..శాకిని డాకిని సినిమాలో భాగంగా చేసిన సీన్స్‌ ఫోటోలట. శాకిని డాకిని బిహ్యాండ్‌ సినిమా అంటూ కొన్ని ఫోటోలు రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఇందులో నివేదా థామస్‌..గాయాలు అయినట్లు కనిపించాయి. ఈ ఫోటోలే ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news