Sakshi Agarwal: నడుమందాలు, నాభి సొగసులతో చంపేస్తున్న సాక్షి

-

సాక్షి అగర్వాల్… ఈ పేరు తెలియని వారు ఉండరు. తమిళ చిత్ర పరిశ్రమలో పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుని తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది సాక్షి అగర్వాల్.

కేవలం సినిమాల తోనే కాదు హాట్ హాట్ ఫోటో షూట్లతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత బిగ్ బాస్ తమిళం సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత మంది అభిమానులకు దగ్గరయ్యింది. ఇక ఎన్నో రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగిన ఈ భామ..తమిళ బిగ్ బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనే కాదు ఇంగ్లిష్ భాషలోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ సుందరి..తాజాగా బ్రౌన్ కలర్ చీరలో మెరిసిపోయింది. ఈ ఫొటోల్లో తన అందాలతో యూత్ ను రెచ్చగొడుతోంది.

నడుము, నాభి అందాలు చూపిస్తూ.. హీట్ పుట్టిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు ఆనందపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news