కారులోనే ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయిన సమంత.. ఫోటో వైరల్..

-

టాలివుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే..వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. విడాకులు తీసుకున్న తర్వాత కేరీర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అయితే ఇటీవల అరుదైన వ్యాధి బారిన పడిన సమంత కొన్ని నెలలు షూటింగ్ లకు దూరంగా ఉండి కోలుకుంది.. రీసెంట్ గానే సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుంది . ఈ క్రమంలోనే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తుంది.

ఈ క్రమంలో సమంతకు కనీసం రెడీ అవ్వడానికి కూడా టైమ్ లేకపోవడంతో కారులోనే పేస్ ఫ్యాక్ వేసుకుంటూ, తన మేకప్ ను తానే వేసుకుంటూ వచ్చింది.కారులోనే ట్రావెల్ చేస్తూ ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.. అందుకు సంబందించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. అయ్యో సమంతకు ఎంత కష్టం వస్తుంది.. కారులోనే ఇలాంటి పనులు చేస్తుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు..

అదే విధంగా ప్రశాంతత కోసం పిస్ నెస్ కోసం చేతిలో జపమాలతో జపం చేస్తూ కనిపించింది . దీనికి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. ఈ క్రమంలోనే సమంత కారులోనే ఇలాంటి పనులు చేస్తుందా..అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఎంతైనా వర్క్ విషయంలో సమంత డెడికేషన్ సూపర్.. ఆమెలాగా చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు.. నిజంగా గ్రేట్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది.. త్వరలోనే శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

Read more RELATED
Recommended to you

Latest news