పొట్టి డ్రెస్సులో సాగర కన్య…శిల్పా శెట్టిని ఇలా చూసి తట్టుకోలేరు!

-

బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ శిల్పా శెట్టి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. విక్టరీ వెంకటేశ్ ‘సాహస వీరుడు సాగర కన్య’ చిత్రంలో ‘సాగర కన్య’లా కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది ఈ నటి. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన శిల్పా..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రాజ్ కుంద్రా ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇంకా వన్నె తగ్గని సుకుమారి లాగానే శిల్పా ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా క్వీన్‌గా పేరు గాంచిన శిల్పా..ఇటీవల కాలంలో వరుస పోస్ట్ లతో నెట్టింట బాగా హైలైట్ అవుతున్నది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో తెలుపు రంగు పొట్టి డ్రెస్ లో హాట్ లుక్ తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘సాగర కన్య ఈజ్ బ్యాక్, వెరీ నైస్, బ్యూటిఫుల్, వాహ్, హాటీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. శిల్పా శెట్టి సూపర్ డాన్సర్ షోలో హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news