మేకప్ లెస్ ఫోటోలతో కూడా రచ్చ లేపుతున్న శివాత్మిక..!

-

స్టార్ సెలబ్రిటీల కూతుర్లు హీరోయిన్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టమే అవుతుంది అని చెప్పవచ్చు. ఎక్కడో కొంతమంది మాత్రమే తమ తండ్రి ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ గ్లామర్ ప్రపంచంలో ముందుకు వెళ్లాలి అంటే తప్పకుండా గ్లామర్ షో చేయాల్సిందే. ఇక ఈ క్రమంలోనే యాంగ్రీమాన్ గా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ కూడా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఎన్నో సినిమాలలో నటించే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఆ తర్వాత కాలంలో ఆయన కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే మీరు బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా నిత్యం తమ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా మేకప్ లెస్ ఫోటోలను షేర్ చేసి అందర్నీ కట్టిపడేసింది. మేకప్ లేకపోయినా సరే చాలా అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ఫొటోలు షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా ఉన్నావు.. నీకు మేకప్ అవసరమే లేదు అంటూ కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. శివాత్మిక 2019లో విడుదలైన తెలుగు సినిమా దొరసాని ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఇందులో ఆనంద్ దేవరకొండ మొదటిసారి హీరోగా పరిచయం అవ్వగా.. రాజశేఖర్ కూతురు శివాత్మక కూడా ఇదే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.

ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. ఆ తర్వాత మరో సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఇక ఒకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . ఈ క్రమంలోనే తనకు సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా మేకప్ లేకుండా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ ఫోటో చూసిన నెటజన్స్ మాత్రమే కాదు నిజంగానే మేకప్ లేకపోయినా శివాత్మిక చాలా అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటో కూడా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news