షాకింగ్: సరిహద్దుల్లో గ్రామాలను నిర్మిస్తున్న చైనా

-

పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్‌ లోని భారత్, చైనా మరియు భూటాన్ మధ్య ఉన్న మూడు దేశాల జంక్షన్‌ కు దగ్గరగా ఉన్న బమ్ లా పాస్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో చైనా 3 గ్రామాలను నిర్మించిందని భారత్ గుర్తించింది. ఈ ప్రాంతంలో భారత్ చైనా సరిహద్దు వివాదం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా వాదించడం గమనార్హం. ఇప్పుడు సరిహద్దు చొరబాట్లను పెంచడానికి భారత సరిహద్దులో హాన్ చైనీస్ మరియు టిబెటన్ సభ్యులను ఉంచడానికి ఈ వ్యూహాన్ని సిద్దం చేసింది.Exclusive: China Sets Up 3 Villages Near Arunachal, Relocates Villagers

పశువుల కాపరులను భారత్ లోకి చైనా పంపిస్తుంది. కొత్త ఉపగ్రహ చిత్రాలు భూటాన్ భూభాగంలో చైనా గ్రామ నిర్మాణానికి చైనా పూనుకుంది అని చాయా చిత్రాలు కనిపించాయి. ఈ నివేదికలో చూపిన గ్రామాలు చైనా భూభాగంలోనే ఉన్నాయి ఫిబ్రవరి 17, 2020 నాటికి ఈ ప్రాంతంలో ఒకే గ్రామం నిర్మించారు అని నివేదికలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news