జీన్స్ వేర్ లో అందాలతో రెచ్చిపోతున్న శ్రద్ధదాస్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా అందుకోలేక పోయిన హీరోయిన్లలో శ్రద్ధాదాస్ ముందు వరుసలో ఉంటుంది. నిరంతరం సోషల్ మీడియాలో తన అంద చందాలతో గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన సినిమాలకు సంబంధించి అప్డేట్లను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అదిరిపోయే ఔట్ ఫిట్ లో ఉండేటువంటి ఫోటోషూట్లను చేస్తూ మతులు పోగొడుతూ ఉంటుంది.
తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. రీసెంట్గా వెకేషన్ కు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడి ఫోటోలను సైతం షేర్ చేసింది. ఇదివరకే ఎన్నోసార్లు బికినీలలో దర్శనమిచ్చిన ఈ అమ్మడు తాజాగా పంచుకున్న ఫోటోలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా బోట్లో షికారు చేస్తూ తన అందాలతో పాటు చుట్టూ ఉండే ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించే విధంగా ఫోటోలను షేర్ చేసింది అభిమానులకు.. ముఖ్యంగా ఈ యంగ్ బ్యూటీ హాట్ ఫోటోలకు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

శ్రద్ధ దాస్ షేర్ చేసినటువంటి ఫోటోలలో తన థైస్ అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా పలు రకాల యాంగిల్స్ లో కూడా ఫోటోలను షేర్ చేసి కుర్రకారులను రెచ్చగొడుతోంది. మొదట సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాలో హీరోయిన్గా నటించి న ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆర్య 2 లో సెకండ్ హీరోయిన్ గా నటించి అందులో కూడా పర్వాలేదు అనిపించుకుంది. తనకు పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది శ్రద్ధదాస్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉంటోంది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Read more RELATED
Recommended to you

Latest news