Shruti Haasan : సిల్క్ చీరలో శ్రుతి హాసన్ స్టన్నింగ్ పోజులు.. ఫొటోలు వైరల్

-

శ్రుతి హాసన్ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయే ఫొటోలు పోస్టు చేసి అభిమానులను ఖుష్ చేసింది. సిల్క్ చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టించేసింది.

చీరకట్టులో శ్రుతి హాసన్ అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించింది. శ్రుతి హాసన్ ట్రెడిషనల్ లుక్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు శ్రుతిపై మనసు పారేసుకుంటున్నారు. ట్రెడిషనల్ లుక్ లోనూ శ్రుతి తనకు ఎవరూ సాటికాదని ప్రూవ్ చేస్తోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో సందడి చేసింది. ప్రస్తుతం శ్రుతి ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తోంది. ఈ సినిమాతో శ్రుతికి కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news