షట్లర్ పీవీ సింధూ మరో సంచలన విజయం సాధించింది. 2022లో పీవీ సింధు మూడో టైటిల్ను గెలుచుకుంది. తాజాగా చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిని ఓడించి షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. 21-9, 11-21, 21-15 స్కోరుతో వాంగ్ జి యిని ఓడించి సింగపూర్లో తన తొలి టైటిల్ను గెలుచుకుంది పీవీ సింధూ.
వాంగ్ జియిపై హోరా హోరీగా పోరాడిన సింధు ఎట్టకేలకు…. 21-9, 11-21, 21-15 స్కోరుతో విజయం సాధించింది.
Shuttler PV Sindhu wins her maiden Singapore Open title by defeating China's Wang Zhi Yi
(file pic) pic.twitter.com/I74tU8Yoc2
— ANI (@ANI) July 17, 2022