సిద్దిపేట: జర జాగ్రత్త.. నేటి నుంచే అమలు

-

సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి ఈ నెల ఆఖరి వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు అనుమతి లేకుండా నిర్వహించకూడదని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలకు శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news