మహిళలూ.. మీ కోసమే ఈ ఐదు స్పెషల్ సేవింగ్స్ అకౌంట్స్… వివరాలు ఇవే..!

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము మహిళల కోసం ఐదు స్పెషల్ సేవింగ్స్ అకౌంట్స్ వివరాలు తీసుకు వచ్చాము. మరి మహిళలు ఈ సేవింగ్స్ అకౌంట్స్ గురించి పూర్తి వివరాలని తెలుసుకుని ఈ విధంగా మీరు చక్కటి ప్రయోజనాలు పొందడానికి అవుతుంది.

 

మరి మహిళలు వీటిపై ఒక లుక్ వేసేయండి. ఈ అకౌంట్ల ద్వారా చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు పైగా సాధారణ అకౌంట్ లో ఇటువంటి ప్రయోజనాలు మీరు పొందలేరు.

ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఉమెన్ సేవింగ్స్ అకౌంట్:

మహిళల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ అకౌంట్ ని తీసుకు వచ్చింది. ఐసీఐసీఐ సిటీ బ్రాంచ్‌ల్లో అడ్వాటేజ్ ఉమెన్ సేవింగ్స్ అకౌంట్ ని తెరవచ్చు. 18 ఏళ్లు నిండిన భారతీయ మహిళలు ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.10,000 ఉండాలి. అడ్వాంటేజ్ ఉమెన్ సేవింగ్స్ అకౌంట్ ని తీసుకుంటే మొదటి సంవత్సరం లాకర్ రెంటల్స్‌పై 50% తగ్గింపు లభిస్తుంది.

HDFC బ్యాంక్ ఉమెన్స్ సేవింగ్ అకౌంట్:

ఉమెన్స్ సేవింగ్ అకౌంట్ ని స్పెషల్ ని తీసుకు వచ్చింది. మెట్రో, అర్బన్ బ్రాంచ్‌ లో ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు. కనీసం రూ.10,000 ని డిపాజిట్ చెయ్యాలి. అదే సెమీ అర్బన్, రూరల్ బ్రాంచ్ లో రూ.5,000 పే చెయ్యాలి.

యాక్సిస్ బ్యాంక్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంట్:

ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఈ ఖాతా తో వస్తుంది. రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అందిస్తారు. ఈ డెబిట్ కార్డు తో రూ.2లక్షల వరకు షాపింగ్ ట్రాన్సాక్షన్స్ ని చేసుకోవచ్చు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ సిల్క్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంట్:

సిల్క్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంట్ ని 18 ఏళ్లు పైబడిన భారతీయ మహిళలు ఓపెన్ చెయ్యచ్చు. ఇది క్లాసిక్, నోవా అకౌంట్స్ గ్రామీణ లేదా సెమీ అర్బన్ బ్రాంచ్‌ల్లో మాత్రమే వుంది.

IDBI బ్యాంక్ సూపర్ శక్తి ఉమెన్స్ అకౌంట్:

ఉమెన్ కస్టమర్లు 18 ఏళ్లలోపు పిల్లలకు రెండు ఫ్రీ మైనర్ సేవింగ్స్ అకౌంట్స్ ని ఓపెన్ చెయ్యచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news