IPL 2022 : నేడు కోల్‌కతాతో తలపడనున్న లక్నో..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 66 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య.. ఏ జట్టు గెలిస్తే.. ఆ జట్టుకు ఫ్లే ఆఫ్స్‌ ఛాన్స్‌ ఉంటుంది.


జట్ల అంచనా :

కోల్‌కతా నైట్ రైడర్స్ : వెంకటేష్ అయ్యర్, బాబా ఇంద్రజిత్/షెల్డన్ జాక్సన్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్(c), సామ్ బిల్లింగ్స్(w), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చకరవర్తి

లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని/మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్/ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news