IPL 2022 : కేఎల్ రాహుల్‌పై భారీ జరిమానా

-

ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ తల రాత మారలేదు. లక్నో తో ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ గౌరవ ఓటమి పాలైంది ముంబై. ఈ సీజన్ లో ఎన్ని మ్యాచ్లు ఆడిన ముంబై ఎన్ని మ్యాచ్ ఓడి పోయింది. దీంతో టోర్నీ నుంచి పూర్తిగా వైదొలగాల్సిందే. మిగిలిన మ్యాచ్ లు అన్ని గెలిచిన ముంబై ప్లేయఫ్స్ కు వెళ్లడం కష్టమే. 169 పరుగుల లక్ష్యంతో ఛేదన కు దిగిన ముంబై ఆరంభంలో కాస్త ఆచితూచి అడింది.

అయితే ఈ మ్యాచ్ లో కె.ఎల్.రాహుల్ భారీ జరిమానా పడింది. ఇదివరకు రోహిత్ శర్మ సహా ఒకరిద్దరు కేటాయింపులు చేసిన తప్పును అతను పునరావృతం చేశాడు. స్లో ఓవర్ రేట్ ను మెయింటైన్ చేశాడు. ఫలితంగా 24 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

ఇది రెండో తప్పు. ఇదివరకు కూడా ముంబై ఇండియన్స్ పైనే స్లో ఓవర్ రేట్ ను మైంటైన్ చేయడం వల్ల 12 లక్షల రూపాయల జరిమానా చెల్లించాడు. ముంబైనే రెండోసారి కూడా అదే తప్పు చేశాడు. దీంతో జరిమానా మొత్తం డబ్బులు అయింది. 24 లక్షల రూపాయలకు చేరింది. ఎయిర్టెల్ తో పాటు మిగిలిన పది మంది ప్లేయర్లు ఆరు లక్షల రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news