IPL 2022 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు బిగ్‌ ఫైట్స్‌ జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటగా..  పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య 28వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరుగనుంది.  అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన  టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

జట్ల వివరాలు ఇవే :

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (w), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (w), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

 

Read more RELATED
Recommended to you

Latest news