IPL 2022 : నేడు రాజస్థాన్ తో తలపడనున్న ధోని సేన..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 68 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం లో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలగనుంది.

జట్ల అంచనా

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, MS ధోని (c & wk), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, మతీషా పతిరణ, ముఖేష్ చౌదరి

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్‌కాయ్

Read more RELATED
Recommended to you

Latest news