IPL 2023 : CSK కు బిగ్‌ షాక్‌..రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్రావో

-

వెస్టిండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేసింది సీఎస్కే ప్రాంచైజీ. గత కొన్నేళ్లుగా ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో చెన్నై తరపున ఆడి, ఎన్నో విజయాలు అందించాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసింది ఇతడే. మరోవైపు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ పొలార్డ్ ఐపీఎల్ నుంచి తప్పుకొని, ముంబై బౌలింగ్ కోచ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. ఇక ఇప్పుడు వెస్టిండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news