Eng vs Ind : నేడే టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20, రోహిత్‌ రీ-ఎంట్రీ

ఇవాళ ఇంగ్లండ్‌, టీమిండియా టీ 20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ ది రోజ్ బౌల్, సౌతాంప్టన్ లో జరుగనుంది. రాత్రి 10.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఇంగ్లండ్‌ : బెన్ స్టోక్స్ (సి), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్.

ఇండియా : రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్.