IPL 2022 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2022 నిన్న టోర్నీ మార్చి 25 వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఐపీఎల్ లో… ఒక మ్యాచ్‌ జరగనుంది. ఇవాళ ఐపీఎల్‌ కొత్త జట్లైన గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ గేంట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని ఫేమస్‌ వాంఖేడ్‌ స్టేడియం లో జరగనుండగా..కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంభందించిన టాస్ ముగిసింది. అయితే టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. బౌలింగ్ ఎంచుకుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యు), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(w), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ

Read more RELATED
Recommended to you

Latest news