వరల్డ్‌ క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్ ఇప్పటికీ.. ఎప్పటికీ..?

-

తమ అభిమాన క్రికెటర్ ధోనీకి బర్త్‌డే శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ క్రికెటర్ల దగ్గర్నుంచి.. ఆయన్ను ఆరాధించే ప్రతి ఒక్కరు ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ.. భారత క్రికెట్ చరిత్రలో ఆయన సృష్టించిన రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు.

ఇవాళ భారత క్రికెటర్ ధోనీ 38వ పుట్టిన రోజు. ధోనీ 1981, జులై 7న రాంచీలో జన్మించాడు. ఇక.. తన బర్త్‌డే వేడుకలను ధోనీ.. తన భార్య సాక్షి, కూతురు జీవా, తన టీమ్ మేట్స్ కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యాతో కలిసి జరుపుకున్నాడు. ధోనీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.

మరోవైపు.. తమ అభిమాన క్రికెటర్ ధోనీకి బర్త్‌డే శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ క్రికెటర్ల దగ్గర్నుంచి.. ఆయన్ను ఆరాధించే ప్రతి ఒక్కరు ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ.. భారత క్రికెట్ చరిత్రలో ఆయన సృష్టించిన రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version