IND vs Aus : ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టి20… మనోళ్లు ప్రతి కారం తీర్చుకుంటారా !

-

తొలి మ్యాచ్ లో ​ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్ల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఇవాళ ఈ రెండు జట్ల మధ్య రెండో టి 20 మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్  నాగపూర్ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.  ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టీమ్ ఇండియాకు సిరీస్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలాగే కీలక మార్పులతో టీమ్ ఇండియా ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక జట్ల  వివరాల్లోకి వెళితే..

India : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్/దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా

Aus :   ఆరోన్ ఫించ్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

 

Read more RELATED
Recommended to you

Latest news