India vs Australia, 3rd Test : టాస్ గెలిచిన భారత్..జట్టులో కీలక మార్పులు

-

నేటి నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్‌ జరుగనుంది. ఇండోర్‌ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్‌.. ఈ మ్యాచ్ లోను గెలిచి.. సిరీస్ ను ఎగిరేసుకుపోవాలని భావిస్తోంది. ఇక ఇందులో టాస్ గెలిచిన ఇండియా.. మొదట బాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళ్తే…


ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్(సి), పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(w), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news