India vs Zimbabwe : నేడు పసికూనతో తలపడనున్న టీమిండియా..జట్ల వివరాలు ఇవే

-

India vs Zimbabwe : నేడు పసికూన జింబాబ్వే జట్టుతో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌ మెల్బోర్న్ లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే సూపర్‌ 12 లో 3 మ్యాచ్‌ లు గెలిచి… ఊపుపైన ఉన్న టీమిండియా.. ఇవాళ జింబాబ్వేపైన కూడా గెలవాలని ఆతృతగా ఉంది టీమిండియా. ఈ మ్యాచ్‌ లో టీమిండియా గెలిస్తే.. సెమీస్‌ కు ఎంటర్‌ కానుంది.

జట్ల వివరాలు

ఇండియా : KL రాహుల్, రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (wk), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

జింబాబ్వే : వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (c), రెగిస్ చకబ్వా (WK), సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ శుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, రిచర్డ్ నగరవ, టెండై చతారా, బ్లెస్సింగ్ ముజారబానీ

Read more RELATED
Recommended to you

Latest news