మే ఒకటి వరకు చెన్నై టీంలో ముస్తాఫిజుర్..!

-

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆట తీరు తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌ లో భాగంగా ముంబై ఇండియన్స్‌ తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో బౌండరీ లైన్ వద్ద సూపర్ ఫీల్డింగ్‌తో ముస్తాఫిజుర్ ఆకట్టుకున్నాడు.

అయితే మే ఒకటి వరకు చెన్నై టీం లో ముస్తాఫిజుర్ కొనసాగించనున్నారు. CSK & BCCI రిక్వెస్ట్ చెయ్యడం తో మే ఒకటి వరకు చెన్నై టీంలో ముస్తాఫిజుర్ ఆడనున్నాడు. జరగనున్న మ్యాచ్ లలో కూడా సూపర్ ఫీల్డింగ్‌ తో ముస్తాఫిజుర్ ఆకట్టుకునేలానే కనపడుతున్నాడు. మే 1న పంజాబ్ కింగ్స్ గేమ్ వరకు ఫిజ్ అందుబాటులో ఉంటాడు.

Read more RELATED
Recommended to you

Latest news