BREAKING : వన్డే ర్యాంకింగ్స్ విడుదల… టీమిండియా బౌలర్లకు పరాభవం

-

BREAKING : ICC  వన్డే ర్యాంకింగ్స్ విడుదల అయ్యాయి. కాసేపటికి క్రితమే ఐసీసీ ఈ వన్డే ర్యాంకింగులను విడుదల చేసింది. ఏకకాలంలోనే బ్యాటింగ్ మరియు బౌలింగ్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది ఐసిసి. అయితే తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో  టీమిండియా బౌలర్లకు పరాభవం ఎదురైంది.

ఐసీసీ బౌలర్ల జాబితాలో.. టాప్ 10 లిస్ట్ లో ఏ ఒక్క టీమిండియా బౌలర్ కూడా స్థానం దక్కించుకోలేకపోయాడు. అందరూ విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఈ లిస్టులో ఉన్నారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే..మొదటి స్థానంలో బాబర్ అజామ్ నిలిచాడు. 8వ స్థానంలో విరాట్ కోహ్లీ, 9వ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news