ఐపీఎల్ లో ముగ్గురు టీమిండియా స్టార్లకు షాక్.. కెప్టెన్సీ ఔట్..!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  2025 మెగా వేలం నుండి టోర్నమెంట్ లోని 10 జట్లు మొత్తం ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. చాలా మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. విడుదలైన వారిలో స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. అందులో..  2024 ఐపీఎల్లో ట్రోఫీ సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వంటి ప్రముఖ ఆటగాళ్లను జట్టు విడుదల చేసింది.

మరోవైపు.. ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్ లాంటి కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకోలేదు. అలాగే.. ఆర్సీబీ  కూడా తన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ని రిటైన్ చేసుకోలేదు. శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, వైభవ్ అరోరా, కెఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మనీష్ పాండే, చైనాన్సాఫ్ అల్లా, చైన్హా పాండే, జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్, ముజీబ్ ఉర్ రెహమాన్.

Read more RELATED
Recommended to you

Latest news