టీమిండియాలో ప్రక్షాళనకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రపంచ కప్ లో టీమిండియా ఫెయిల్యూర్ కు కారణం ముప్పేళ్లు పైబడిన వారు అని బిసిసి భావించినట్లు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే టి20 జట్టు నుంచి సీనియర్లను తప్పించి తీసుకోవాలని బోర్డు యోచిస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుత జట్టులో 30 వేళ్లు పైబడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటమే జట్టు ఓటమికి కారణమని బీసీసీ భావిస్తుందని సమాచారం. అందుకే 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టి20 జట్టులోకి తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ నువ్వు కూడా సెలక్టర్లు టి20 లకు పరిగణలోకి తీసుకోరన్న మాట. సూర్య కుమార్ యాదవ్ ఏజ్ కూడా 30ఏళ్లు దాటిపోయింది. దీంతో సూర్య కుమార్ యాదవ్ ని కూడా జట్టు నుంచి తొలగించే ప్రమాదం పొంచి ఉంది.