అందాలతో సేగలు పుట్టిస్తున్న శ్రీముఖి..!!

-

బుల్లితెరపై కనిపిస్తున్న యాంకర్లు కూడా ఈ మధ్యకాలంలో మాటలతో కాకుండా గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. తెలుగులో మోస్ట్ గ్లామరస్ యాంకర్ గా పేరుపొందింది యాంకర్ శ్రీముఖి. ఈ మధ్యకాలంలో అటు సినిమాలలో ఇటు సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించిన శ్రీముఖి ఆ తర్వాత పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లో కూడా నటించింది.

శ్రీముఖి ఎన్నో షోలలో యాంకర్ గా చేసిన బాగా పేరు సంపాదించిన.. ఈమెకు పేరు తెచ్చిపెట్టిన షో మాత్రం పటాస్ షో అని చెప్పవచ్చు. దీని ద్వారానే బుల్లితెర పైన అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదట జబర్దస్త్ స్టార్ట్ అవుతున్న సమయంలో ఈమెకు అవకాశం వచ్చిన అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.. ఆ తర్వాత టెలివిజన్ షో లో మరొక అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో పటాష్ షో తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుత కాలంలో శ్రీముఖి గ్యాప్ లేకుండా సినిమాలలో నటిస్తూ ఉన్నది. తాజాగా శ్రీముఖి గ్లామర్ షో తో కూడా ఊహించని విధంగా అభిమానులకు షాకిస్తూ ఉన్నది.

రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రస్సులో తన ఎద అందాలతో సేగలు పుట్టించేలా చేస్తోంది. ప్రతిరోజు కూడా శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య పెరుగుతూనే ఉంది. శ్రీముఖి కెరియర్ విషయానికి వస్తే ఒకవైపు టెలివిజన్ షోలు చేస్తూ మరొకవైపు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా మారిపోయింది. అప్పుడప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో సరికొత్త వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ షో లో పాల్గొని రన్నర్ గా నిలిచింది. ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.<

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

/p>

Read more RELATED
Recommended to you

Latest news