IPL: ఐపీఎల్ లో SRH తొలి విజయం

-

ఐపీఎల్ 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోనీ కొట్టింది. వరుసగా రెండు ఫీలవ ఓటములతో పాయింట్లు పట్టికలో చిట్టచివర ఉన్న హైదరాబాద్ జట్టు… నిన్న జరిగిన పంజాబ్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది హైదరాబాద్. నేను ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యాన్ని హైదరాబాద్ టీం కేవలం 17 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి మరియు కెప్టెన్ ఐడెన్ మార్క్రం విజృంభించి ఆడటంతో సన్రైజర్స్ హైదరాబాద్ కు విజయం దక్కింది. ఇక అటు నిన్న జరిగిన మరో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news