టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

-

శ్రీలంక మరియు టీ మిండియా జట్టు మరికాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డే కొలంబో వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం… టాస్ గెలిచి శ్రీలంక టీం మొదట బ్యాటింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రేమదాస స్టేడియం చరిత్రను అనుసరించి శ్రీలంక కెప్టెన్ దసున్ శనక తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

శ్రీలంక టాస్ గెలవడంతో…. టీం ఇండియా బౌలింగ్ చేయాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ ఆటగాళ్ల వివరాల్లోకి వస్తే… భారత్ లో ఇద్దరు కొత్త ఆటగాళ్లు అరంగ్రేటం చేస్తున్నారు. యువ కెరటం నిషాన్ కిషన్ మరియు సూర్యకుమార్ యాదవ్ తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్నారు. ఇందులో ఇవాళ ఇషాన్ కిషన్ పుట్టిన రోజు కావడం విశేషం. దావత్ తో కలిసి ప్రిద్వీ షా ఓపెనింగ్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్‌ కు వరుణ గండం ఉంది. ఏ క్షణమైన వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news