VIRAL : ‘హలమతి హబీబో’ సాంగ్ కు శ్రీముఖి హాట్‌ స్టెప్పులు

-

శ్రీముఖి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా త‌న సత్తా చాటుతుంది. తిరుగులేని నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఎంతో మంది హృదయాల‌ను దోచుకుంది ఈ అమ్మ‌డు. బిగ్ బాస్ షో మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తర్వాత.. త‌న కెరీర్ పై దృష్టి పెట్టింది. అప్పుడప్పుడూ సినిమాలు న‌టించి త‌న వెలుగులు విరజిమ్ముతోంది.

శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే… తాజాగా అర‌బిక్ కుతు పాట‌కు డ్యాన్స్ చేస్తున్న వీడియోను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది యాంకర్‌ శ్రీముఖి. ఈ వీడియోలో తన హాట్‌ స్పప్పులతో… శ్రీముఖి రచ్చ లేపింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కాగా.. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి.. పూజా హేగ్దే జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బీస్ట్‌.. ఈసినిమా నుంచి వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా అర‌బిక్ కుతు అనే పాట‌ను విడుద‌ల చేశారు. విడుద‌లైన కొన్ని గంల్లోనే ఈ పాటకు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాటకు సెలబ్రీటీలు స్టెప్పులు వేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by sreemukhi 🔵 (@sreemukhiii)

 

Read more RELATED
Recommended to you

Latest news