చీర క‌ట్టులో సెగ‌లు పుట్టిస్తున్న‌ శ్రీ‌ముఖి.. చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరేమో..!!

-

శ్రీ‌ముఖి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. బుల్లితెర‌పై అందాల యాంక‌ర్స్‌లో ఈమె కూడా ఒక‌రు. ఝాన్సీ, సుమ‌ల త‌రువాత ఆ స్థానంలో క్రేజ్ సంపాధించుకుంది ఈ బ్యూటి. ఇక బుల్లితెరపై తన ప్రతిభతో మెప్పించిన శ్రీముఖి బిగ్‌ బాస్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత ద‌గ్గ‌ర అయింది. తన అల్ల‌రితో, అమాయ‌క‌త్వంతో ఆకట్టుకుని బిగ్‌బాస్ సీజ‌న్ 3లో రన్నరప్ టైటిల్‌‌ని కొట్టేసింది.

 అందాల శ్రీముఖి లేటెస్ట్ పిక్స్.. Photo : Instagram/sreemukhi

ఇక బిగ్ బాస్ అనంతరం స్టార్ మాలో స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అనే ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్‌లో యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పైనా అల‌రించింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `జులాయి` చిత్రంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై.. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో న‌టించింది. కాని, బుల్లితెర‌పై వ‌చ్చినంత క్రేజ్‌ వెండితెర‌పై ద‌క్కించుకోలేక‌పోయింది.

 అందాల శ్రీముఖి లేటెస్ట్ పిక్స్.. Photo : Instagram/sreemukhi

ఇంతకీ ఈ రాములమ్మ ముచ్చట ఇప్పుడెందుకొచ్చింది అన్న‌ది ఇప్పుడు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్ విధించింది. దీంతో సామాన్యుల‌తో పాటు సినీ తారాలు కూడా ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. అయితే శ్రీ‌ముఖి ఇంట్లో ఉంటూ త‌న హాట్ హాట్ పిక్స్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

 అందాల శ్రీముఖి లేటెస్ట్ పిక్స్.. Photo : Instagram/sreemukhi

ఇక ఈమె అందాలు చూస్తుంటే.. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సెగలు పుట్టిస్తున్నారు. ఇక తాజాగా కూడా ఈ బ్యూటి చిర క‌ట్టులోని దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అస‌లే అందాల తార‌.. అందులోనూ చీర క‌ట్టు అంటే క‌ళ్లు తిప్పుకోగ‌ల‌రా..? ఇక్క‌డా అదే జ‌రిగింది. చీర‌లో శ్రీ‌ముఖి లుక్స్ అండ్ పిక్స్ సెగ‌లు పుట్టిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

 అందాల శ్రీముఖి లేటెస్ట్ పిక్స్.. Photo : Instagram/sreemukhi

Read more RELATED
Recommended to you

Latest news