బికినీలో రచ్చ చేస్తున్న స్టార్ డైరెక్టర్ కూతురు..

-

బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో గ్యాంగ్ స్టార్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు అనురాగ్ కశ్యప్ నిజానికి డైరెక్షన్లో ఇతను స్టైలే వేరని చెప్పవచ్చు. కాగా అనురాగ్ కుమార్తె అలియా కశ్యప్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మోడల్స్ కి దీటుగా గ్లామర్ ఫోటోలతో హల్చల్ చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో హాట్ ఫోటోలను షేర్ చేసుకున్న ఈమె తాజాగా మరిన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

ఆలియా కశ్యప్ మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ అక్కడే చదువుకుంటుంది. ఇండస్ట్రీ లోకి రాకపోయినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ స్టార్ హీరోయిన్లకు మోడల్ స్కూల్ దీటుగా తనదైన రీతిలో ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Anurag Kashyap's daughter Aaliyah Kashyap is back with new video from ...

ప్రస్తుతం ఆలియా డిజిటల్ క్రియేటర్ గా కూడా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే లైఫ్ స్టైల్, ఫ్యాషన్ బ్యూటీ వీడియోస్ ను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. కాగా ట్రావెలింగ్ సంబంధించి పలు ఆసక్తికర వీడియోలను షేర్ చేసుకుంటూ వస్తున్న ఈమె రన్బీర్ కపూర్ అంటే ఎంత ఇష్టమని పలుమార్లు చెప్పుకు వస్తుంది. సోషల్ మీడియాలో ఈ భామకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

లైఫ్ స్టైల్ మోడలింగ్ సంబంధించి ఎన్నో ఫోటోలు షేర్ చేసుకునే ఆలియా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు సైతం పంచుకుంటూ వస్తుంది. తన లవ్ బాయ్ ఫ్రెండ్ కు సంభందించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అతనిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ వస్తుంది.. ఏమైనా ఈ స్టార్ డైరెక్టర్ కుమార్తె సోషల్ మీడియాలో ఫైర్ క్రియేట్ చేస్తుందనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news