IPL 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్… జట్ల వివరాలు ఇవే

ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయి లో ని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా.. కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే పూర్తయింది. అయితే ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ .. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది కోల్ కతా నైట్ రైడర్స్. జట్ల వివరాల్లోకి వెళితే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (w), కేన్ విలియమ్సన్ (c), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (సి), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి