BREAKING : రేపు ఉదయం మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

-

టాలీవుడ్ లో ఒక తరం ముగిసింది. ఒక పద్దతికి..ఒక మాటకు..ఒక ఒరవడి కి కట్టుబడి. ముందుకు సాగిన తరానికి చివరి ప్రతినిధిగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ మరణించారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. నటుడు..నిర్మాత. .దర్శకుడు..స్టూడియో అధినేత.. అన్నింటికి మించి దార్శనికుడు..సాహసి..ఓ మంచి వారసత్వాన్ని టాలీవుడ్ కు వదిలి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణకు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలపై అధికారిక ప్రకటన వచ్చింది. రేపు ఉదయం మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇవాళ నానక్ రామ్ గూడ ఇంటికి కృష్ణ పార్ధివ దేహం వెళ్లనుండగా.. సాయంత్రం సందర్శనార్ధం గచ్చిబౌలి స్టేడియంకు పార్థివదేహం తరలించనున్నారు. రేపు ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news