మోడీ సర్కార్‌ కు షాక్‌..కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

-

మోడీ సర్కార్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని తప్పు పట్టింది సుప్రీం కోర్టు. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు విచారణ చేసింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చేలా.. తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు ఉన్నత న్యాయం స్థానం. రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. రాజ్యాంగ ధర్మాసనం కమిటీ లో ప్రధాని, లోక్ సభ లో ప్రతిపక్ష నేత, సిజెఐ లు ఉండాలని సూచించింది రాజ్యాంగ ధర్మాసనం. అలాగే, ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేంత వరకూ ఈ కమిటీ అమలులో ఉంటుందని సూచించింది రాజ్యాంగ ధర్మాసనం.

Read more RELATED
Recommended to you

Latest news