ఎస్వీబీసి అటెండర్ అరెస్ట్.. ‘ఆ’ లింక్ అతని పనే ?

మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా పనిచేస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మీద ఏదో ఒక వివాదం ముదురుతోంది ఉంది. రాఘవేంద్ర రావు అని ఈ ఛానల్ చైర్మన్ గా తప్పించి పృథ్వి రాజ్ కి ఆ బాధ్యతలు అప్పగించే అప్పటి నుండి ఏదో ఒకటి ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంది. తాజాగా సంచలనం రేపిన ఛానల్ పోర్న్ లింక్ వ్యవహారంలో ఒక వ్యక్తి లెఫ్ట్ అయ్యాడు. అతను ప్రస్తుతం చానల్లో అటెండర్గా పనిచేస్తున్నట్టు గుర్తించిన అధికారులు భక్తుడికి పాన్ లింక్ వెళ్లడానికి కారణం అతని అతనే ఆ లింక్ ని పంపించినట్టు పేర్కొన్నారు.

అయితే ఒక అటెండర్ ఉద్యోగులు వాడాల్సిన సిస్టం ని ఎందుకు వాడాడు అనే దాని మీద ఇంకా అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇక విజిలెన్స్ అధికారుల దాడుల్లో ఒక హార్డ్ డిస్క్ నిండా పోర్న్ కంటెంట్ ఉన్నట్టు గుర్తించారు .ఆ హార్డ్ డిస్క్ తీసుకురావడానికి ఎవరైతే కారణమో అతని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక తమకు అప్పగించిన విధులు చేయకుండా 25 మంది కూడా ఇతర ఇతర వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నారని ఈ దాడుల్లో సైబర్క్రైమ్ గుర్తించింది. మరి అయితే వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.