శృంగారం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం..అయితే ఆ సమయంలో చాలా చెమటలు పడుతాయి..ఆ చెమట గురించి కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు..ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే మరికొంత మంది శృంగార పరంగా కుంగి కృశించి పోతుంటారు. డబ్బు సంపాదిస్తే ఆర్థిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగున్నా శృంగార సమస్యలకు మన నరాల వ్యవస్థలో ఉన్న అత్యంత తేలిక చర్యను మరిచి నానా ఆగచాట్లు పడుతూ ఉంటాం. కానీ శృంగార పరంగా ఎటువంటి మార్పు రాదు. అందమైన సువాసనలతో శృంగారంలోకి దిగిన క్షణంలోనే నీరు కారీపోతుంటారు.
ఈ సమస్యకు పరిష్కారం సుగంధమైన సువాసనల కంటే దుర్ఘందంగా భావించే చెమట అని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇదే నిజం. మనం అధిక ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో నరాల వ్యవస్థ అధిక ఉష్ణానికి గురి అవుతూ ఉంటుంది. ఆ సమయంలో అధికంగా వేడి మన శరీరంలో ఉత్పన్నమవుతుంది.శృంగార సమయంలో దాదాపు 60 మిలియన్ల చర్మ రంధ్రాలు మంచి చెమటను స్రవిస్తాయి. ఈ రకమైన చెమటకు ఎటువంటి వాసన ఉండదు. శృంగారంలో పాల్గొనప్పుడు మధురమైన సువాసనలు ఎంత అవసరమో అదే విధంగా మన శరీరం నుండి కూడా చెమట రావడం అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
శృంగార సమయంలో నరాల మధ్య వేడి ఉత్పన్నమవుతుంది. ఈ వేడిని చల్లార్చడానికి చెమట రావడం చాలా ముఖ్యం. చెమట రానీ శృంగారం నిరాశనే మిగిలిస్తుంది. శృంగారం చేసే సమయంలో చెమటను స్రవించకపోతే నరాల బలహీనత, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని ఆర్థం. ఈ విషయం ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఉందట. శృంగార సమయంలో శరీరం నుండి చెమట తప్పనిసరిగా రావాలి. శృంగార సమయంలో శరీరం నుండి సాధారణ చెమట వచ్చేటప్పుడు మన నరాల వ్యవస్థ వేగంగా పని చేస్తూ వెన్నెముక కదలికల్లో వచ్చే ఇబ్బందులను సరి చేస్తూ రతిలో పాల్గొనే సమయాన్ని రెట్టింపు చేస్తుంది.. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారని నిపుణులు అంటున్నారు..